• last month
MLA Madhavi Reddy Protest in Kadapa Municipal Corporation Meeting : కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. మేయర్‌ ఛాంబర్‌లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో ఆ పార్టీ కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. మరో వైపు ఆమె మాట్లాడున్న సమయంలో మేయర్‌ సురేశ్‌, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది.

Category

🗞
News
Transcript
00:00This is the second time he has called for a meeting without giving any respect to the MLA's and not even taking care of the women.
00:19Is it arrogance to sit next to women?
00:24Or is he still not recognizing me as an MLA?
00:30For more UN videos visit www.un.org

Recommended