• last month
Woman Kidnap in Rajanna Sircilla District : పనుల కోసం తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఓ గుత్తేదారు, డబ్బులు తీసుకున్న వ్యక్తి తల్లిని కిడ్నాప్​ చేసిన అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొడుముంజ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ చెరకు కోత కూలీలకు మేస్త్రీగా పని చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్​ దేవకర్ వద్ద చెరకు కోత కోసం శ్రీనివాస్​ రూ.3 లక్షలు తీసుకున్నాడు. కూలీలు రాకపోవడంతో దేవకర్​, శ్రీనివాస్​ మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది.

డబ్బుల విషయమై దేవకర్,​ అతడి అనుచరులు బుధవారం శ్రీనివాస్​ స్వగ్రామానికి వచ్చారు. శ్రీనివాస్​ భార్య, తల్లిపై దాడి చేయగా అతని భార్య పక్కింట్లోకి వెళ్లి తలుపు వేసుకుని దాక్కుంది. దీంతో శ్రీనివాస్​ తల్లి భీమాబాయిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. బీమాబాయి మనవడు వెంకటేశ్​ తన నానమ్మను కిడ్నాప్​ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00It's a pity sir not only then then the other politician will come to teach now for you come ready to school not a hero
01:06So I didn't look at the cost Arnold sir. I'm a macaulay sir. I'm a lot
01:10I don't have a bandage cushion. You can come up with a little more trouble. It's gonna suck on it. It's not in your nail. It is closer
01:22What what

Recommended