• last week
Government Focused on EX MLA kethireddy Land irregularities : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సాగించిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్‌ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన భూములను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీసుల్లో వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దారు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూములు, చెరువు కలిపి మొత్తంగా 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

Category

🗞
News
Transcript
00:00In Sree Sathya Sai district, Dharmavaram mandal, the YCB former MLA, K.T. Reddy Venkatram Reddy was released from prison.
00:11At that time, the government did not care that they obstructed the authorities and built a horse stable in the Sekthi Vadaiyar prison.
00:21The government did not care that they obstructed the authorities and built a horse stable in the Sekthi Vadaiyar prison.
00:26In this incident, Raveenu and Chinnanidhi Paruthalasekha officers broke the records.
00:31They identified the land that was occupied as the site of the attack.
00:37They issued notices in the name of Venkatram Reddy's younger brother's wife, Gali Vasumathi.
00:42The notice clearly stated the details of the attack on the Sekthi Vadaiyar prison.
00:59The notice clearly stated the details of the attack on the Sekthi Vadaiyar prison.
01:18The notice clearly stated the details of the attack on the Sekthi Vadaiyar prison.
01:28The notice clearly stated the details of the attack on the Sekthi Vadaiyar prison.
01:32At that time, Venkatram Reddy's younger brother's wife, Gali Vasumathi was not at home.
01:37Venkatram Reddy's PA, Mukesh took the notice.
01:40Venkatram Reddy's PA, Mukesh took the notice.
01:51The notice clearly stated the details of the attack on the Sekthi Vadaiyar prison.

Recommended