• last week
Dokka Vara Prasad Fire on Jagan : దేశాన్ని దోచుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీలా రాష్ట్రాన్నిజగన్‌ దోచుకున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. గుంటూరులో ముందస్తు క్రిస్ మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవం చెప్పి రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో క్రైస్తవుల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకునే జగన్ క్రైస్తవాన్ని కాకుండా క్రైస్తవులంతా మదర్ థెరిస్సా, సర్ ఆర్ధన్ కాటన్ చూపిన సేవాగుణాన్ని అనుసరించాలని సూచించారు. గుంటూరులో ఉన్న క్రిస్టియన్ బిల్డింగ్ టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్​, అలాగే క్రైస్తవ స్మశాన వాటిక​కు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

Category

🗞
News
Transcript
00:00There are two types of Christos.
00:03One is those who come with the blessing of service,
00:07and serve others like Mother Teresa.
00:11Similarly, there are Christos like Arthur Carton.
00:15But now, in politics, in the name of Christos,
00:19like an East India Company,
00:22the way they stole crores of rupees from the Indian people,
00:26the way they stole crores of rupees from the Indian people,
00:30Jaganmohan Reddy Company is also like an East India Company.
00:34The Christianity of this Jaganmohan Reddy East India Company is different.
00:37Robert Clive, Warren Hastings, this type of theft.
00:41The East India Company that took the property of the people,
00:44our Indian property, and took it to England,
00:47is the heritage of Jaganmohan Reddy's Christianity.
00:50So, don't believe this Christianity.
00:53I, Mother Teresa, like Arthur Carton,
00:56take Christianity as my ideal,
00:59and on this Christmas occasion,
01:02I request you to think about it.
01:05Take Guntur. The Christian building is the same.
01:08It is the same as how it was five years ago,
01:11with the help of the Telugu Government.
01:14Ambedkar Bhavan did not give a single rupee.
01:17Joshua Bhavan did not give a single rupee.
01:20So, on this Christmas day,
01:23I request you to think about it.

Recommended