• last year
ETV Karthika Deepotsavam 2024 in Tanuku :ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కార్తిక దీపోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. నూలి మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నారీమణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు నిర్వహకులు పూజా సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు.

Category

🗞
News
Transcript
00:30.
01:00.

Recommended