• last month
Vizag law student file case upon Ex Minister Kodali Nani 3 town police station
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది.శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలలో, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై అంజన ప్రియ ఫిర్యాదు చేశారు.

#kodalinani#ysrcp
#caseonkodali
#socialmediaarrests
#ycpsocialmedia
~ED.234~PR.358~

Category

🗞
News

Recommended