• last month
Ex Minister Ambati Rambabu Complaint on Minister Nara Lokesh And ITDP regards social media posts
మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీ ద్వారా తమ పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని కంప్లైంట్ చేశారు. తప్పుడు పోస్టులు ఎవరు పెట్టిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందని.. మరి లోకేష్ ను అరెస్ట్ చేయండని డిమాండ్ చేశారు.

#ambatirambabu
#socialmediacases
#socialmediaposts
#ycp
#itdp
#naralokesh
~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended