MLA Mallareddy Plays Cricket : పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా ఈ డైలాగ్ విన్నవెంటనే గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి మల్లారెడ్డినే. తన మాట, ఆట పాట ద్వారా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు ఆయన. ఈ విధంగా సోషల్ మీడియాలో ఆయన ఏదో విధంగా ట్రెండ్ అవుతుంటారు. తాజాగా ఆయన కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనంపై ఓ లుక్కేయాల్సిందే.
Category
🗞
NewsTranscript
00:30you