• last year
Minister Konda Surekha Buys Slippers and Clothes for Poor Child: తెలంగాణ మంత్రి కొండ సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కూడలి వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో వెళ్తున్న ఒక బీహార్ పాపను చూశారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh

Recommended