• 2 days ago
Kondapalli Srinivas on Botsa Issue: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.  అంత అవసరం తనకు లేదని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు కావాలి అనే తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Category

🗞
News
Transcript
00:30I can say that it is not true at all that you said this to him, that you touched his feet.
00:38Not only that, in the last 20 years, the people of Vijaynagar have given him, that family, three times as a minister, three times as an MP, three times as a district representative.
00:50So I am asking what they have brought to Vijaynagar district.
00:53What kind of corruption have they brought to Vijaynagar district?
00:56Did you steal the entire district by doing corruption?
00:59Today, I am asking, did you bring the family to the district, to the residents of Vijaynagar, or to the forest?

Recommended