• 2 weeks ago
YSRCP Leader Kodali Nani Followers Arrest in Gudivada : గత ఐదేళ్లూ అధికార అండతో రెచ్చిపోయి అంతులేని అరాచకాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ (YSRCP) నేతల భరతం పట్టే పనిలో పోలీసులు పడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో గతంలో జరిగిన రావి టెక్స్ టైల్స్​పై దాడి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో 9 మంది వైఎస్సార్సీపీ యువ నేతలను గుడివాడ వన్​ టౌన్​ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు.

Category

🗞
News
Transcript
00:00So, let's get started.
00:30So,
01:00so
01:07You

Recommended