• 2 weeks ago
KTR on Telanagna Thalli : కేసీఆర్​పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదని, తెలంగాణ తల్లి రూపు మార్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో మానుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్​ చేశారు. లేదంటే నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి మళ్లీ సరైన స్థానంలో ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ పెట్టిన విగ్రహాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు కానీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి చెప్పడానికి మాత్రం కేసీఆర్​పై కోపంతో నోరు రావడం లేదని ఆక్షేపించారు.

Category

🗞
News
Transcript
00:00Mr. N.T.Ramarao will talk about the statues in Hyderabad.
00:07But he is not talking about the statue of Mr. Ambedkar.
00:16He is not talking about the statue of Mr. Ambedkar.
00:24He is not talking about the Police Command Control Centre.
00:29He is not talking about the many buildings that were built in Hyderabad in the last 10 years.
00:36He is not talking about the many buildings that were built in Hyderabad in the last 10 years.
00:45According to the Reserve Bank of India, Telangana is ahead of all other states in terms of capital.
00:52Mr. K.C.R. is a statue of a Telangana mother.
01:00He is a statue of a Telangana mother.
01:06He is a statue of a Telangana mother.
01:11He is a statue of a Telangana mother.

Recommended