అంబేద్కర్ అభయహస్తానికి పూర్తి నిధులు కేటాయించాలి

  • 2 months ago
KTR Fires on Congress Party : రాష్ట్రంలో అలవికానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్​ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు కంటే మించిన పథకాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్​ సీనియర్ నేత కేటీఆర్​ అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు రూ.12 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Recommended