• last year
RTC Conductor Chased Thief in Uppal of Hyderabad : జనగామకు చెందిన అరవింద్‌చంద్ర ఉప్పల్‌లోని విజయపురికాలనీలో ఉంటూ ఇంటర్‌ చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి వెళ్లి బస్సులో తిరిగి వస్తున్నాడు. ఉప్పల్‌ రింగు రోడ్డు సమీపంలోని సబ్‌స్టేషన్‌ వద్ద బస్టాప్‌ తర్వాత అక్కడ దిగేందుకు ఫుట్‌బోర్డు పైకి వచ్చాడు. ఇదే సమయంలో ఓ దొంగ అరవింద్‌చంద్ర జేబులోని సెల్‌ఫోన్‌ను కొట్టేసి బస్సు దిగి పరుగందుకున్నాడు.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00

Recommended