• yesterday
Jessy Raj Got PMRBP 2025 : అంతర్జాతీయ స్కేటింగ్‌ వేదికపై గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌ను రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం వరించింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025కి జెస్సీరాజ్‌ ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. తాజాగా ఆ జాబితాను ఇటీవల కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Category

🗞
News
Transcript
01:00you

Recommended