• yesterday
Thieves Looted Hundi in Nirmal Temple : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడి ముందు మండపంలో ఉన్నహుండీని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ తతంగమంతా మండపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.

Category

🗞
News

Recommended