సిద్దిపేట జిల్లాలో దారుణం - దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డగింత

  • last month
Denial of Temple Entry to Dalits : నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలోకి దళితులను వెళ్లనివ్వకుండా వేరే కులస్తులు అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం గ్రామంలో దళిత కుటుంబాలు యథావిధిగా బోనాల పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Category

🗞
News
Transcript
00:30The case has been filed on the complaint filed by Chirupalli Lakshmi.
00:37This case is being investigated.
00:41In the same way, it is very unfortunate that such incidents are happening in our society.
00:45Yesterday, I and the SI went to the villagers and consulted them.
00:51We spoke to them today.
00:53The villagers also said that there is nothing like that.
00:57We consulted all of them, including the youth.
01:00We convinced the youth to do their part.
01:04We consulted all of them in the hope that everyone will be treated equally.

Recommended