Budget 2025 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ వర్గాల వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక రైతులు ఈ బడ్జెట్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. పీఎం- కిసాన్ నిధుల పెంపు, కనీస మద్దతు ధర, మార్కెట్ సంస్కరణలు తదితర అంశాల్లో కేంద్రం తమను ఆదుకొంటుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
#unionbudget2025
#budget2025expectations
#Budget2025
#pmkisan
#nirmalasitharaman
#Agriculture
#unionbudget2025
#budget2025expectations
#Budget2025
#pmkisan
#nirmalasitharaman
#Agriculture
Category
🗞
News