• 2 days ago
Gongadi Trisha : అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా తాజాగా టీమిండియా, స్కాట్ లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగుమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. అండర్ 19 టీ20 ప్రపంచకప్ లో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచింది.
#GongadiTrisha
#indiawomen
#womencricket
#bcci
#U19T20Worldcup
#ICC

Category

🗞
News

Recommended