Skip to playerSkip to main contentSkip to footer
  • 2/8/2025
Parvathipuram District Collector Shyam Prasad Participated in One Day Program With Tribals : పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ గిరిజనులతో ఒకరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ సెలవు రోజు కావడంతో మక్కువ మండలంలోని మారుమూల గ్రామాలను సందర్శించారు. స్థానిక గిరిజనులతో గడిపి వారి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నారు. గిరిజనుల వస్త్రధారణ, వారు తీసుకునే ఆహారం, పండించే పంటలు గురించి అడిగి తెలుసుకున్నారు. లొద్ద జలపాతాన్ని సందర్శించారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪

Recommended