• 9 hours ago
Union Minister Bandi Sanjay Review : తెలంగాణలో కస్టోడియన్‌ ప్రాపర్టీ ఆఫ్‌ ఇండియా(సెఫీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తులకు సంబంధించి మార్చి నెలాఖరులోపు రికార్డుల పరిశీలన, గ్రౌండ్‌ సర్వే పూర్తి చేసి లెక్క తేల్చాలని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ బేగంపేటలోని హోటల్‌ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్‌ జిల్లాల్లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీస్‌(అంటే దేశ విభజన జరిగిన తర్వాత భారత్‌ నుంచి విడిపోయి పాకిస్థాన్‌, చైనా వెళ్లిపోయిన వారి ఆస్తులు వివరాలు)పై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ, తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా కొత్వాల్‌గూడ, మియాపూర్‌ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్‌పై పురోగతి ఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సర్వే నంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు.

నెలాఖరులోగా సర్వే పూర్తి : ఏళ్ల తరబడి పొజిషన్‌లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదికను అందించాలని బండి సంజయ్‌ సూచించారు.

Category

🗞
News
Transcript
00:00In the past three months, the Telangana state has been investigating the enemy properties.
00:05After the investigation, the state has taken a consultation with the authorities.
00:10The state has taken a consultation with the authorities.
00:13The state has taken their reports.
00:15Today, the state has taken a consultation with the authorities.
00:18Mainly, Rangareddy, Hyderabad, Kottagudem and Vikarabad.
00:23The state has investigated the enemy properties of these four districts.
00:29The state has taken a consultation with the authorities.
00:33has examined the problems and the problems faced by them,
00:37and has taken their opinion.
00:41The state has taken a consultation with the authorities,
00:44and has taken a consultation with the enemy properties.
00:47In the first half of next month,
00:50the state has taken a consultation with the authorities.
00:55We are trying to protect the enemy properties with the help of this government.
01:06The enemy properties are the properties of the people who left Pakistan.
01:14There was a treaty between the two countries.
01:16The people who left Pakistan and came to India were supposed to protect their properties.
01:24But when the two countries had a treaty, the enemy properties were seized by Pakistan.
01:30The government then used the property seized by Pakistan to buy our properties.
01:37The NBP decision was made by the NBP properties.
01:40In Telangana, the NBP properties were worth more than Rs. 10,000 crores.
01:47There was a discussion about that.

Recommended