NH4 Lo Bhooth Bangla Director Ajay Kaundinya Vulgar Comments on Pawan Kalyan, MLA Roja, Gayatri Gupta, Talasani Srinivas Yadav.
'ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నటి రోజా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు. దీంతో పాటు నటి గాయిత్రి గుప్తా మీద కూడా ఫైర్ అయ్యారు.
నా సినిమా గురించి కంటే ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడతాను. మీడియా వారికి న్యాయం అనిపిస్తే ముందుకు తీసుకెళ్లండి. లేదంటే వదిలేయండి. నేను ముందుగా మాట్లాడేది మన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి, రెండు మన సీనియర్ యాక్టర్ రోజా గురించి, మూడు మన వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, నాలుగు ఆడ మగ తేడా తెలియని అమ్మాయి గాయిత్రి గుప్తా గురించి ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నాను.... అంటూ దర్శకుడు కౌండిన్య మొదలు పెట్టారు.
మా డైరెక్టర్స్ యూనియన్ తరుపున కొంత మంది వెళ్లి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలవడానికి ఆయన ఇంటికెళ్లాం. ఆయనేమో యూసఫ్ గూడ చెక్ పోస్టు వద్ద చిన్న శ్రీశైలం యాదవ్ ఉంటాడు ఆయన్ను వెళ్లి కలవండి అని చెప్తారు. కళాకారులం మేమంతా కలిసి ఒక మినిస్టర్ కు చెప్పుకోవడానికి వెళితే తనేమో వేరొకరిని కలవాలని చెబితే ఆయన మినిస్టర్ గా ఉండి ఎందుకు? ఇలాంటి వ్యక్తి వల్ల ఇండస్ట్రీకి ఎలాంటి మేలు జరుగలేదు.... అని అజయ్ కౌండిన్య తెలిపారు.

Category
🎥
Short film