Skip to playerSkip to main contentSkip to footer
  • 2/21/2025
Survey in Sajjala Ramakrishna Estate in YSR District of CK Dinne : వైఎస్సార్‌ జిల్లా సీకే దిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్‌లో అధికారులు రీ సర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అటవీ శాఖ భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే సజ్జల ఎస్టేట్‌లో 55 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మరోమారు రీసర్వ్ చేసి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు సూచనల మేరకు మూడుశాఖల అధికారులు సజ్జలు ఎస్టేట్‌లో కొలతలు వేస్తున్నారు.

Category

🗞
News
Transcript
01:30you

Recommended