SBI ATM Theft In Hyderabad : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో చొరీ జరిగింది. కారులో వచ్చిన దొంగలు ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసారు. ఆ తర్వాత కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. 4 నిమిషాల్లోనే ఏటీఎంలో నుంచి డబ్బును తీసుకొని పారిపోయారు.
Category
🗞
News