• 3 minutes ago
Huge Explosion in Kakinada : నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్నికొన్ని సార్లు తెలియకుండా చేసే తప్పులు ప్రమాదానికి దారి తీస్తాయి. తద్వారా ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి. వారంతా హమాలీలు. వాహనంలో నుంచి సరుకును అన్​లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందులోని ఓ వ్యక్తి పార్సిల్ కిందకు దిపేశాడు. అంతే ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.

Category

🗞
News

Recommended