• 10 hours ago
#YSRCPYuvathaPoru
#YSRCP
#FeeReimbursement
#YSJagan
#YSRCPProtest
#Vijayawada

YSRCP Yuvatha Poru - ఏపీలో వైఎస్సార్సీపీ తలపెట్టిన 'యువత పోరు' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో యువత కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. వినతి పత్రాలు అందజేశారు.

On Wednesday, the YSRCP launched a statewide protest against the non-disbursement of fee reimbursement to students. As part of ‘Yuvatha Poru,’ party leaders, activists, and parents of students laid siege to Collectorates across the state, demanding that the TDP-led NDA government immediately release the funds for fee reimbursement, fulfill the promise of a ₹3,000 unemployment dole, and withdraw the proposal to privatize medical colleges.

Also Read

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన జగన్ కీలక నిర్ణయం - ఇక నుంచి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-key-announcement-on-party-action-plan-attends-ysrcp-formation-day-celebrations-428283.html?ref=DMDesc

మచిలీపట్నంలో పేర్ని నాని హల్చల్.. అసలేం జరిగిందంటే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/perni-nani-halchal-in-machilipatnam-before-ycp-district-office-428275.html?ref=DMDesc

జగన్‌కు గుడ్ న్యూస్..వైసీపీలోకి కీలక నేత రీఎంట్రీ..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/campaign-on-kapu-ramachandra-reddy-is-re-entering-ysrcp-428229.html?ref=DMDesc

Category

🗞
News

Recommended