• 9 hours ago
YS Jagan - అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా కోసం జగన్ తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు దీని పై స్పీకర్ కు లెటర్ కూడా రాశారు హోదా ఇస్తే వై సి పి కి వచ్చే లాభం ఏంటి ప్రజాసమస్యలపై అసెంబ్లీ లో చర్చించకుండా హోదా పేరు తో అసెంబ్లీ కి వెళ్ళకపోవడం పై జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు హోదా పక్కన పెట్టి అసెంబ్లీ కి జగన్ రావాలని కోరుతున్నారు


YS Jagan is making his voice heard loudly for opposition status in the AP Assembly. He has also written a letter to the Speaker on this. What will be the benefit to YCP if it is given the status? Jagan is facing criticism for not going to the Assembly in the name of status without discussing public issues in the Assembly. They want Jagan to come to the Assembly, leaving the status aside.
#ysjagan
#exchifminister
#oppositionstatus
#ysrcongressparty
#ycpdemands
#apassembly


Also Read

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన జగన్ కీలక నిర్ణయం - ఇక నుంచి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-key-announcement-on-party-action-plan-attends-ysrcp-formation-day-celebrations-428283.html?ref=DMDesc

జగన్ చెక్కు ఇంకా అందలేదు-హోంమంత్రి అనిత సెటైర్లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-home-minister-vangalapudi-anitha-satires-on-ys-jagan-in-legislative-council-428205.html?ref=DMDesc

జగన్ రాజీనామా-చంద్రబాబూ పద్దతి కాదు-నారాయణ షాకింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cpi-narayana-demands-ys-jagan-resignation-says-chandrababus-more-children-call-not-correct-428157.html?ref=DMDesc

Category

🗞
News

Recommended