• 10 hours ago
Vijaysai Reddy - Former YSRCP MP Vijaysai Reddy appears before CID office Vijayawada, in Kakinada Sea Port case


Vijaysai Reddy - కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. విజయసాయి మినహా మరెవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.


#VijaysaiReddy
#KakinadaSeaPort
#APCID
#CIDnotice
#Vijayawada
#YSRCP
#VijaysaiReddyArrest

Category

🗞
News

Recommended