Rail Engine Moved On Lorry Stopped At Anantapur : మామూలుగా రైలు ఇంజిన్ పట్టాలపై వెళ్లడం చూస్తుంటాం. కానీ అనంతపురం జిల్లా ఉరవకొండ రహదారిపై లారీ మీద తీసుకెళ్తున్న రైలు ఇంజిన్ దర్శనమిచ్చింది. పట్టాలపై దూసుకెళ్లాల్సిన రైలు రోడ్డు ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా ! అవునండీ రైలు రోడ్డెక్కింది. రోడ్డెక్కింది రైలు కాదు రైలింజన్ మాత్రమే. అదేనండి రైలింజిన్ను లారీపై తరలిస్తున్నారు.
Category
🗞
NewsTranscript
00:00I love you, I love you