Orvakal and Kopparthy Nodes : ఏపీలోని పారిశ్రామిక నోడ్ (పార్కు)లైన కొప్పర్తి, ఓర్వకల్లు అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రెండు నోడ్‌లలో మౌలిక సదుపాయాల అందించడానికి మొదటి దశలో రూ.3035.63 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో ఏపీఐఐసీ ద్వారా రూ.1092 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిక్ట్), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
Category
🗞
NewsTranscript
00:00PRAPANCHAS THAI PRAMANALTHO GREEN FIELD SMART SITI, PLUG AND PLAY, WALK TO WORK, PAPARISTAAMIKAS SAMSTHALA AVASARALAKKUVANUKUNUNGK, MAULIKAS SADPUPAYAALU ANTHUBATLUK KIRANUNNAI.
00:10EEE PROTECTLAKKOSAM MASTER PLANLU FEASIBILITY RIPPORTTULULU VIVARANAHATMAKA PROJECTU RIPPORTTULA THAYARIKKI TENDERLU PILILIÇE ENDUKU EPIIC KASARATTHU CHEASTHOUNDDAY.
00:19EEE PROTECTLLA AMALUKOSAM NIGDICT, APIC, AP INDUSTRIAL CORRIDARS INFRASTRUCTURE DEVELOPMENT CARPORATION LIMITED PPERITTA, JOINT VENCHER SAMSTHANU YERPORTÇRASAY.
00:29DIZAINLU NIRMÁNUM TESTING MAULIKAS SADPUPAYAALA AVIRIDDDI PANUDAKU, TENDERLU PILILIÇE ENDUKU EPIIC SANNNA HADUCHEASTHOUNDDAY.
00:36DIZAINLUJAMI RIPPORTTULA
01:06Thank you for joining us.
01:36Thank you for joining us.