Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
POLICE CARDEN SEARCH IN AP : అది అర్ధరాత్రి 3 గంటల సమయం. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరు తప్పించుకోలేని విధంగా పరిసర ప్రాంతాలను దిగ్బందనం చేశారు. ఖాకీ బూట్లు చప్పుడుతో ఆ కాలనీ మొత్తం దద్దరిల్లిపోయింది. 12 మంది సీఐలు, 32 మంది ఎస్ఐలు, 400 మంది పోలీసు సిబ్బంది ఆ కాలనీను ముట్టడించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.

Recommended