Khayyum Bhai is yet another low budget film which has released today. Based on the life story of the dreaded gangster Nayeem, let’s see how this film turns out to be.
గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఖయ్యూం భాయ్' సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు భరత్ పారేపల్లి, ఈ చిత్రంలో హీరోగా టైటిల్ రోల్ చేసిన కట్టా రాంబాబు కిడ్నాప్ కు గురి కావడం చర్చనీయాంశం అయింది.

Category
🎥
Short film