Nani's latest movie Gang Leader is set to release in September 13th. As part of the promotion, A song from movie is released on August 15th, Which got good response. This movie made Rs.28 crores overall business.
#GangLeader Review
#NanisGangLeaderReview
#nani
#gangleader
#megastarchiranjeevi
#AnirudhRavichander
#karthikeya
#PriyankaArulMohan
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో తన రేంజ్ పెంచుకొంటూ వెళ్తున్నాడు. ఎంసీఏతో కమర్షియల్ హీరోగా మార్కులు కొటేసి.. ఆ తర్వాత జెర్సీతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఇక తాజాగా గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్‌తో జతకట్టారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు హీరో కార్తీకేయ, నూతన తార ప్రియాంక మోహన్ జతకలిశారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్(సీవీఎం) నిర్మించారు. Nani's గ్యాంగ్ లీడర్ టీజర్, ట్రైలర్, ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Category
🎥
Short film