• 8 years ago
Soon, Allu Arjun will complete the shooting of "Naa Peru Surya Naa Illu India". The film is being directed by Vakkantam Vamsi. Though a release date hasn't been finalized as yet, the film will be complete within three to four months. And once the film is wrapped up, Bunny has no films on hand.
డ్యాన్సులు, డైలాగ్ పంచ్ లతో తెలుగు ప్రేక్షకులనే కాదు దక్షిణాదిలోని ఇతర భాష ప్రేక్షకులకు ఊరుతలూగించే నటుడు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. దువ్వాడ జగన్నాథం (డీజే) తర్వాత ప్రముఖ మాటల రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.

Recommended