Director Vakkantam Vamsi's Telugu movie Naa Peru Surya, Naa Illu India (NSNI) starring Allu Arjun and Anu Emmanuel has received positive reviews and good ratings from the audience
#NaaPeruSurya
#VakkantamVamsi
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఇండియా కంటే ముందు యూఎస్ఏలో భారీగా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక ఏపీలో తెల్లవారు ఝామున 5 గంటలకే పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. అన్ని చోట్ల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే చాలా మంది ఫస్టాప్ యావరేజ్ అంటున్నారు. సెకండాఫ్ చాలా బావుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వక్కంతం వంశీ కథ, డైరెక్షన్.... అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి.

Category
🎥
Short film