Cine Actress Suhasini Maniratnam done hot comments on Tamil Nadu politics.
తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగప్రవేశానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సిద్ధమైన విషయం తెలిసిందే... అలగే ఆ తర్వాత కమలహాసన్ కూడా తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు.

Category
🗞
News