The faction background flick Narasimhanayudu directed by B. Gopal broke many records in 2001. Buzz is Chinni Krishna penned a sequel story for the film and Balakrishna has given a green signal after hearing to the gripping narration from him.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చాలాకాలం క్రిందట వచ్చిన సినిమా 'నరసింహనాయుడు'. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రీతీ జింగ్యానీ, సిమ్రాన్ ఆడిపాడారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా.. అని చెప్పలేం. అప్పటివరకున్న టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం లిఖించి రికార్డుల ప్రవాహం పారించింది.
అంతేకాదు బాలయ్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా ప్రేక్షకులమదిలో ఉండిపోయింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు సీక్వల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట.
'నరసింహనాయుడు' సినిమాకి కథను అందించిన చిన్నికృష్ణ .. ఈ సినిమా సీక్వెల్ కి కథ రాసుకుని వెళ్లి రీసెంట్ గా బాలకృష్ణకి వినిపించాడట. ఈ కథ బాగా నచ్చడంతో, చేద్దామని బాలకృష్ణ అంగీకారాన్ని తెలిపినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

Category
🎥
Short film