మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. మహేష్ తొలిసారి ఈ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడో అనే ఆసక్తి రోజురోజుకు అభిమానుల్లో ఎక్కువైపోతోంది. తెలుగు చిత్రాల్లో ఎక్కువ భాగం హీరోయిన్లకు సరైన పాత్రలు ఉండడం లేదని కేవలం వారిని గ్లామర్ పరంగా మాత్రమే సినిమాల్లో చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువవుతున్నాయి. మహేష్ భరత్ అనే నేను చిత్రం విషయంలో కూడా ఇలాంటి వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.
భరత్ అనే నేను అంటూ మహేష్ బాబు వినిపించిన ప్రమాణస్వీకారం ఆసక్తిని రేకెత్తించింది. ప్రమాణస్వీకారంలోని మహేష్ బాబు వాయిస్ లోని బేస్ రీసౌండ్లు పుట్టించిందని చెప్పొచ్చు.
కాగా మహేష్ కు జోడిగా ఈ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని రంగంలోకి దించారు. కైరా ఈ చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేయనుంది.
కోట్లు వెచ్చించి ఈ చిత్రానికి కైరా అద్వానీని ఒప్పించారు. కానీ ఆమెని కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారట. కైరా అద్వానీ పాత్రకు ఈ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేదని సమాచారం. పాటల్లో అందాలు ఆరబోయడానికి, పాటలకు ముందు ఒకటి అరా సన్నివేశాలలో కనిపించడానికి మాత్రం కైరాని తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెట్ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర గ్లామర్ కు మాత్రమే పరిమితం అయింది. లావణ్య త్రిపాఠి పాటలకు ముందు సన్నివేశాలలో మెరవడం, పాటలో అందాలు ఆరబోయడం.. సినిమా మొత్తం ఇదే తంతు జరిగింది.
దర్శకుడు కొరటాల కూడా తన చివరి చిత్రం జనతా గ్యారేజ్ లో ఇలాంటి మిస్టేక్ చేశాడు. ఆ చిత్రంలో సమంత, నిత్యామీనన్ పాత్రలు అర్థం లేనివిగా ఉంటాయని క్రిటిక్స్ వెల్లడించారు. సినిమాలోని ఎమోషన్ కనెక్ట్ కావడం ఆ చిత్రం హిట్ అయింది.

Category
🎥
Short film