కుళాయి కనెక్షన్లకు సంబంధించి ఎపి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ జారీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో అక్టోబరు 2 వ తేదీలోగా 6 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. పైగా ఇందులో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉండేవారికి కేవలం రూ. 200 కే కుళాయి కనెక్షన్ మంజూరు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మధ్య తరగతి ప్రజలు కూడా కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఆర్థిక భారం పడకుండా నిర్ణీత మొత్తాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్టోబరు 2 వ తేదీలోగా 6 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
The AP Government has taken a revolutionary decision regarding tapping connections in State. The state municipal and urban development ministry is planning to provide drinking water connection to each house in the towns. By October 2 this year, it is going to give 6 lakh new connections. In addition, the below poverty line people has to pay for this new connection is just Rs. 200 only.
#andhrapradesh
#amaravathi
#stategovernment
#TapConnection

Category
🗞
News