Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will attend the listing of Amaravati bonds at Bombay Stock Exchange here on Monday at 8.30 am. Last week, the bonds issued by AP Capital Region Development Authority were oversubscribed 1.53 times enabling to mobilise Rs 2,000 crore at the BSE.
#ChandrababuNaidu
#BSE
#Bombaystockexchange
#APCapital
#amaravatibonds
#BSE
#AndhraPradesh
ఏపీ రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న నిధుల కోసం అమరావతి బాండ్ల నమోదును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం ప్రారంభించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో సోమవారం నమోదు చేశారు. అంటే బీఎస్ఈలో అమరావతి బాండ్లు లిస్ట్ అయ్యాయి అన్నమాట. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9.15 గంటలకు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్‌కుమార్‌తో కలిసి చంద్రబాబు బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు యనమల, నారాయణ; ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరయ్యారు. ఇంకా ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Category
🗞
News