• 6 years ago
థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహల్లో చిక్కుకున్న పన్నెండు మంది బాలురు, కోచ్ అంశంలో కొత్త, ఆసక్తికర కోణం వెలుగు చూసింది. పది రోజుల తర్వాత వారు గుహలో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిని కాపాడేందుకు వెళ్లిన తొలి డైవర్లకు ఆ పన్నెండు మంది బాలురు ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించారని తెలుస్తోంది.
తొలిసారి డైవర్లు గుహలోకి ప్రవేశించిన సమయంలో 12 మంది పూర్తి ధ్యానంలో ఉన్నారని చెబుతున్నారు. ధ్యానంతో శక్తిని సంపాదించుకోవాలని కోచ్ ఎకపోల్ (25) బోధించాడట. కోచ్ గతంలో బౌద్ధ సన్యాసి. అతను అనాథగా పెరిగి, సమాజసేవకు దిగాడు. కాగా, వారు సరదాగా వెళ్లారు. గుహలో కోచ్ వారిచే ధ్యానం చేయించి ఉంటారని భావిస్తున్నారు.

Experts from a Pune-headquartered firm gave technical support in the operations to rescue a football team trapped inside a cave system in Thailand, the company said Pune on Tuesday.
#Thailand
#Bangkok
#elonmusk
#cave
#footballteam
#divers

Category

🗞
News

Recommended