తెలంగాణ‌లో పొత్తులు ఖ‌రారు..!

  • 6 years ago
Tdp national president chandrababu naidu handed over the coalition issue to telangana leaders. in that concern ttdp president l.ramana finalising the issue with various parties in telangana. especially ttdp leaders concentrating on the seats which they won in 2014 elections.
#ttdp
#ttdppolitics
#chandrababu
#lokesh
#preelections
#congress
#bjp
#trs

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి పొత్తుల ప‌ట్ల ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, సీపీఐ, జ‌న‌స‌మితి పార్టీల‌తో మ‌హాకూట‌మి ఏర్పాటు చేసి ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్లాల‌ని ప్ర‌ణాళిక ర‌చిస్తోంది టీటిడిపి. సీపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపిన టీటీడిపి అద్య‌క్షుడు య‌ల్ ర‌మ‌ణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాంతో సోమ‌వారం చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోతున్నారు. దీంతో గెలిచేనియోజ‌కవ‌ర్గాలే కాకుండా గ‌తంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో గెలిచిన స్థానాల ప‌ట్ల టీడిపి క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లా జిల్లాల్లో ఎక్కువ సీట్ల‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోరే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended