Election 2019 : కొడంగల్ ఓటమికి... ప్రతీకారం తీర్చుకోనున్న రేవంత్...!! | Oneindia Telugu

  • 5 years ago
Find where to get lost. The enemy must be destroyed. This is the Congress Party's Revati Reddy strategy. Seven assembly constituencies and 30 lakh voters are contesting for more than 20 candidates. This is Malkajigiri's parliamentary constituency situation. Revanth reddy planing to win in Malkajigiri lok sabha.
#loksabhaelections2019
#telangana
#congress
#revanthreddy
#trsparty
#bjp
#kcr
#malkajgiri
#mallareddy
#sathyanarayana

పోయిన చోటే వెతుక్కోవాలి. శ‌త్రువుని దెబ్బ‌కొట్టాలి. ఇదీ కాంగ్రెస్ పార్టీనేత రేవంత్ రెడ్డి వ్యూహం. ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. 30 ల‌క్ష‌ల ఓట‌ర్లు.. 20 మందికి పైగా పోటీప‌డే అభ్య‌ర్థులు. ఇదీ మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితి. ప్ర‌స్తుతం అదేచోట కాంగ్రెస్ త‌ర‌పున రేవంత్‌రెడ్డి పోటీ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అంత మంది పోటీకు దిగినా రెండోస్థానం సాధించిన తెరాస ఈ ద‌ఫా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో బ‌లంగా ఉంది. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో దూకుడుమీద ఉంది. పైగా రేవంత్‌రెడ్డి కొడంగ‌ల్‌లో ఓట‌మి తీరు కాంగ్రెస్‌ను కాస్త కుంగ‌దీసింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి రేవంత్ దూకుడుతో త‌మ‌కు క‌ల‌సివ‌స్తుంద‌ని కాంగ్రెస్ భావించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల ముందు బాహుబ‌లిగా కీర్తించారు కూడా. త‌ర‌చూ ఎమోష‌న్‌కు గుర‌వుతూ కేసీర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ చివ‌రి నిమిషంలో విలువైన స‌మ‌యాన్ని నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించ‌కుండా చేసుకున్నాడు.

Category

🗞
News

Recommended