Skip to playerSkip to main contentSkip to footer
  • 9/10/2018
The Andhra Pradesh State government on Monday slashed Rs 2 per litre on petrol and diesel in the State to bring some respite from the rising fuel prices over the past few months.
#andhrapradesh
#chandrababunaidu
#petrol
#diesel
#petrolprice
#dieselprice
#exciseduty


రాష్ట్రంలోని వాహనదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటర్‌కు రూ.2 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం వ్యాట్ రూపంలో రూ.4 వసూలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తగ్గించిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి.

Category

🗞
News

Recommended