F2: Fun and Frustration has done the prerelease business of Rs 34 Cr. F2 – Fun and Frustration produced by Dil Raju on Sri Venkateswara Creations banner and directed by Anil Ravipudi. Starring Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada in the lead roles and music composed by Devi Sri Prasad.
#f2
#venkatesh
#varuntej
#tamanna
#DeviSriPrasad
#AnilRavipudi
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు వెల్లడయ్యాయి. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరి కెరీర్లోనూ హయ్యెస్ట్ రేటుకు అమ్ముడవ్వటం విశేషం.

Category
🎥
Short film