• 7 years ago
Jaydev Unadkat was the most expensive player in the last auction with 11.5 crore, Delhi Capitals and Rajasthan Royals this time bidding for the fast bowler, He had a base price of 1.5 crore. Delhi go out at 4.8 crore but in come new bidders with CSK, Kings XI Punjab are also interested in him, he finally goes to Royals for Rs 8.40 crore
కనీసధర రూ. 1.5 కోటితో వేలంలోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్‌ కోసం రాజస్థాన్, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో జయదేవ్ ఉనాద్కత్‌ ధర రూ. 3.6 కోట్లకు చేరింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎంటర్ కావడంతో జయదేవ్ ఉనాద్కత్‌ ధర రూ. 6 కోట్లకు చేరుకుంది. అనంతరం పంజాబ్ రేసులోకి రావడంతో అతడి ధర రూ. 7 కోట్లను తాకింది.జయదేవ్ ఉనాద్కత్ కోసం పంజాబ్, రాజస్థాన్ ప్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ. 8.4 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.
#IPLAuction2019LiveUpdates
#IPLAuction2019
#HanumaVihari
#RajasthanRoyals
#JaydevUnadkat

Category

🥇
Sports

Recommended