Skip to playerSkip to main contentSkip to footer
  • 2/25/2019
padma rao goud takes charge as a deputy speaker of telangana assembly. cm kcr praise pamda rao goud. he political life come to labour leader to deputy speaker. previously as a exice minister.
#padmaraogoud
#deputyspeakeroftelangana
#kcr
#ktr
#harishrao
#telanganaassembly
#telangana


తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవీకి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ వేశారు. విపక్ష కాంగ్రెస్ పోటీకి దిగకపోవడంతో .. పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నిక కాగా .. సోమవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. సభా సాంప్రదాయం ప్రకారం పద్మారావు గౌడ్ ను సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి .. పద్మారావుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.

Category

🗞
News

Recommended