There is no God, We need Religion and caste free society says Naga Babu in the latest Facebook LIVE Interview with Tollywood Director Meher Ramesh. Naga Babu talks about his Co-Stars, Politics, Movies, Social Activities & many in an exclusive Q & A with his Facebook Fans.
#NagaBabu
#pawankalyan
#janasena
#MeherRamesh
#Religion
#tollywood
ప్రముఖ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి ముగితేలారు. పోలింగ్ ముగియడంతో రిలాక్స్ అవుతున్నారు. ఇటీవల ఆయన దర్శకుడు మెహర్ రమేష్‌తో కలిసి అభిమానులతో లైవ్ చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించిన కులం, మతం అంశంపై రియాక్ట్ అయ్యారు. 'మతాలు, కులాల గురించి మీ ఉద్దేశ్యం ఏమిటి? భారతీయ సంస్కృతిలో వాటి ప్రాముఖ్యత ఏమిటి?' అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Category
🎥
Short film