he makers of Bigg Boss Telugu 3 have reportedly approached Sudigali Sudeer and Rashmi Gautam. The makers of Bigg Boss Telugu approached Jr NTR to return for the third season. But things didn't work out. As per latest reports, the makers have now approached Nagarjuna.
#biggbosstelugu3
#sudigalisudeer
#rashmigautam
#nagarjuna
#anchoranasuya
#anchorsrimukhi
#tollywood
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సారి ఇందులో కంటెస్టెంట్లుగా అడుగు పెట్టే సెలబ్రేటీలు ఎవరు? అనే విషయంలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. రకరకాల రూమర్స్ సైతం వినిపిస్తున్నాయి. తాజాగా షో నిర్వాహకులు జబర్దస్త్, ఢీ షోల ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, రష్మిలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా హల్ చల్ చేశాయి. ఈ వార్తలకు బలం ఇచ్చే విధంగా ఇద్దరూ ఆయా షోల్లో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఇతర టీమ్ మెంబర్స్ కూడా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే విధంగా కామెంట్స్ చేయడం తెలిసిందే. మరి ఇలాంటి జంట బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో ఉంటే రేటింగ్స్ టాప్ లేచిపోవడం ఖాయం. అందుకే వీరిని ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Category
✨
People