• 6 years ago
Hero Karthikeya latest movie Hippi. Recently finished this move shootingand the trailer released from this movie.
#hippitrailer
#karthikeya
#jdchakravarthy
#rx100
#tollywood

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా అందునా లిప్ లాక్స్ హవా బాగా పెరిగింది. ఏ సినిమా చూసినా బాలీవుడ్ హీరోలను మించి హీరోయిన్లను ముద్దులతో ముంచెత్తుతున్నారు తెలుగు హీరోలు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్‌పుత్ తో తెగ రొమాన్స్ చేసిన హీరో కార్తికేయ ఈ సారి ఏకంగా ఇద్దరు హీరోయిన్ల వెంట పడ్డాడు. పడటమే కాదు ముద్దుల వరద పారించాడు. ఈ రొమాన్స్ మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో హంగామా చేయనుంది.

Recommended